DIRECTOR OF HITHA AND FACULTY IN APOLOGETICS
He lives in Hyderabad with his wife, Mrs. Santha Kumari (who is the Academic Deans of HITHA where she also teaches Greek, Hebrew and Theology) and son, Shamuel Susheel (studying at school level). They are members of the Centenary Baptist Church, Secunderabad.
Ministry:
Rev. Mondithoka is now the Director of HITHA (Hyderabad Institute of Theology and Apologetics) and also a Writer-Speaker and Apologist-Evangelist-Bible Teacher..
Visiting Professor/Faculty of 'Contemporary World Religions & Christian Apologetics' and 'Ethics' at SAIACS where he taught the M. A. 2nd Year Students and ‘Christian Apologetics & Philosophy of Religion’ at SABC where he teaches the M. Div.,
2nd Year Students. He has also taught Christian Apologetics at ICCS (International College of Cultural Studies), OM-India, Hyderabad. He has also lectured at a number of other Seminaries/Bible Colleges: GFABS and Navajeevodayam Bible College (Olive
Theological Seminary) in Thiruvalla, Kerala, NEIBBCS, Ichthus Bible College, IEM Bible College (Kerala), etc.
Educational Qualifications:
1. M. Sc (Zoology – specializing in Entomology and Neurophysiology) from Osmania University, Hyderabad.
2. M. Ed (School Administration) from Osmania University, Hyderabad
3. M. A (Philosophy of Religion and Ethics) from Talbot School of Theology, Biola University, USA.
4. Ph. D studies (pursuing at Biola University).
Publications:
He has authored a small book God - Science and Scientists and has contributed a chapter Apologetic in a Hindu Context for a book Missiology For the 21st Century: South Asian Perspective (Delhi: ISPCK-MIIS, 2004). He has also contributed a major article
Incarnation, the Mission Theology of for the IVP Dictionary of Mission Theology that came out in September 2007 and a number of other articles for Apologia, Vidyarthi Jwala, The Answer, Harvest Times for Your Family, In Touch India, India Church
Growth Quarterly, etc. He is a member of the Evangelical Philosophical Society and Evangelical Theological Society, USA. While at Talbot, he won the prestigious Baker Book House Award for Excellence in the Study of Theology. He was ordained in
their Local Church in the US, East West Community Church (part of the NABC - North American Baptist Conference) in 2001.
పరిచర్య :
రెవ. సుధాకర్ మొండితోక గారు, HITHA (హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజి అండ్ ఆపొలజేటిక్స్) బైబిల్ కళాశాల నందు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు మరియు అంతమాత్రమే కాదు, రచయితగాను, ప్రసంగీకునిగాను, సమర్ధనవాది గాను, సువార్తికునిగాను మరియు బైబిల్ బోధకునిగాను
సుపరిచితులు.
సందర్శక అధ్యాపకునిగా, SAIACS నందు M.A. ద్వితీయ సంవత్సర విద్యార్ధులకు “కంటెంపరరీ వరల్డ్ రిలీజియన్స్ & క్రిస్టియన్ అపొలజెటిక్స్” మరియు “ఎథిక్స్” పాఠ్యాంశాలను బోధిస్తున్నారు మరియు SABC నందు M. Div. ద్వితీయ సంవత్సర విద్యార్ధులకు “క్రిస్టియన్ అపొలజెటిక్స్
& ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్” పాఠ్యాంశాన్ని బోధిస్తున్నారు. ICCS, (ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ ) OM-ఇండియా, హైదరాబాద్ నందు క్రిస్టియన్ అపొలజెటిక్స్ ను కూడా బోధించారు. అనేకమైన సెమినార్లు/బైబిల్ కళాశాలల యందు బోధించారు: తిరువళ్ళ,
కేరళ నందు గల GFABS మరియు నవజీవోదయం బైబిల్ కళాశాల (ఒలీవ్ థియాలజికల్ సెమినరీ) NEIBBCS, ICHTHOUS బైబిల్ కళాశాల, IEM బైబిల్ కళాశాల (కేరళ) మొదలగునవి.
విద్యార్హతలు :
-
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి M. Sc (జువాలజీ – ప్రత్యేకంగా కీటక శాస్త్రము మరియు నాడీవ్యవస్థ నందు అధ్యయనం చేశారు) చదివారు.
-
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి M. Ed (స్కూల్ అడ్మినిస్ట్రేషన్) చదివారు.
-
టాల్బట్ స్కూల్ ఆఫ్ థియాలజి, బయోలా విశ్వవిద్యాలయం, USA నుండి M.A (ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్) చదివారు.
-
బయోలా విశ్వవిద్యాలయం నందు Ph.D. విద్యనభ్యసిస్తున్నారు.
ప్రచురణలు :
గాడ్ – సైన్స్ అండ్ సైంటిస్ట్స్ అనే చిన్న పుస్తకాన్ని రచించారు. “మిషియాలజీ ఫర్ ద 21 సెంచరీ – సౌత్ ఏషియన్ పెర్స్పెక్టివ్ ” ((Delhi: ISPCK-MIIS, 2004). అనే పుస్తకంలో అపొలజెటిక్స్ ఇన్ ఎ హిందూ కాంటెక్స్ట్ అనే ఒక అద్యాయాన్ని రాశారు. IVP డిక్షనరీ
ఆఫ్ మిషన్ థియాలజి వారి కొరకు ఇన్కార్నెషన్, ద మిషన్ థియాలజి ఆఫ్ అనే ముఖ్యమైన వ్యాసాన్ని రాశారు. ఈ ఆర్టికల్ 2007, సెప్టెంబర్ నెలలో ప్రచురితమైంది. అపొలొగియ, విద్యార్ధి జ్వాల, ద ఆన్సర్, హర్వెస్ట్ టైమ్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఇన్ టచ్ ఇండియా, ఇండియా
చర్చ్ గ్రోత్ క్వార్టర్లి మొదలగు మ్యాగజైన్లకు అనేకమైన వ్యాసాలు రాశారు. USA నందు గల ఇవాంజలికల్ ఫిలాసోఫికల్ సొసైటీ మరియు ఇవాంజలికల్ థియలాజికల్ సొసైటీ యొక్క సభ్యులుగా ఉన్నారు. టాల్బట్ నందు ఉన్నప్పుడు, థియాలజి విద్యనందు ఉన్నతమైన ప్రతిభను
కనబరిచినందుకు ప్రఖ్యాత బేకర్ బుక్ హౌస్ అవార్డును గెలిచారు. 2001లో అమెరికాలోని వారి స్థానిక సంఘమైన ఈస్ట్ వెస్ట్ కమ్యూనిటి చర్చ్ (NABC – నార్త్ అమెరికన్ బాప్టిస్ట్ కాన్ఫరెన్స్ లో భాగం ) నందు అభిషేకించబడినారు.
సుధాకర్ మొండితోక గారు (HITHA బైబిల్ కళాశాలకు డైరెక్టర్ మరియు క్రైస్తవ సమర్ధనవాదము నందు అధ్యాపకులు), తన భార్య, శాంతకుమారి గారితో (HITHA నందు అకడమిక్ డీన్ గా పనిచేస్తున్నారు, అదే కళాశాలలో గ్రీకు, హెబ్రీ భాషలు మరియు దైవ జ్ఞాన శాస్త్రమును బోధిస్తున్నారు)
మరియు తన కుమారుడు, శామ్యూల్ సుశీల్ (కళాశాల విద్యను అభ్యసిస్తున్నారు) కలిసి హైదరాబాద్ నందు నివసిస్తున్నారు. వీరు సెంటినరి బాప్తిస్టు చర్చ్, సికింద్రాబాద్ నందు సభ్యులుగా ఉన్నారు